జాడి మాధవరావుకు సేవారత్న పురస్కారం…

*జాడి మాధవరావుకు సేవారత్న పురస్కారం...* *-రెండు దశాబ్దాలుగా నిరుపేద చిన్నారులకు ఆశ్రయం..* *-అనాథ చిన్నారుల సేవకు అరుదైన గుర్తింపు..* *-విద్యతో భవిష్యత్తుకు భరోసా* *కరకగూడెం నమస్తే భారత్ నవంబర్ 14:* అనాథ చిన్నారులకు అండగా నిలుస్తూ,విద్య ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు జాడి మాధవరావుకు సేవారత్న పురస్కారం లభించింది.ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం రాయిగూడ గ్రామంలోని ప్రాథమిక ఆశ్రమ పాఠశాలలో సామ్రాట్ అశోక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో...