ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ విజయవంతం చేయడం కాంగ్రెస్ శ్రేణులందరి బాధ్యత: నర్సారెడ్డి భూపతిరెడ్డి
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ విజయవంతం చేయడం కాంగ్రెస్ శ్రేణులందరి బాధ్యత: నర్సారెడ్డి భూపతిరెడ్డి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలి -అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలి -బూత్ స్థాయి అధికారులతో పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచన -ఓటర్లకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు. -ఇంటి ఇంటికి వెళ్లి దరఖాస్తు పత్రాల సేకరణ, నమోదు ప్రక్రియ పూర్తి...