నీటి సమస్య చెప్పిన విద్యార్థులకు “చెప్పుతో కొడతా” అని బెదిరించడం దారుణం
నీటి సమస్య చెప్పిన విద్యార్థులకు "చెప్పుతో కొడతా" అని బెదిరించడం దారుణం విద్యార్థులను బెదిరించిన ఆర్‌సీవోపై విచారణ జరిపించి సస్పెండ్ చేయాలి ఆర్‌సీవోపై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు భూక్య రామ్మూర్తి నాయక్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ రీజినల్ కోఆర్డినేషన్ ఆఫీసర్ (ఆర్‌సీవో) రత్నకుమారిపై వెంటనే నిష్పాక్షిక విచారణ జరిపించి సస్పెండ్ చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ లంబాడ హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య రామ్మూర్తి నాయక్ డిమాండ్ చేశారు.శనివారం మరిపెడ మండల...