ఆలయ సాంప్రదాయాలను మార్చడం సరికాదు

ఆలయ సాంప్రదాయాలను మార్చడం సరికాదు నమస్తే భారత్ :-తొర్రూరు పాలకుర్తి నియోజకవర్గం లో ఉన్న శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవస్థాన ఆలయ సాంప్రదాయాలను మార్చడం సరికాదని పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసు రామచంద్రయ్య శర్మ అన్నారు. మంగళవారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న హరిహరుల దివ్య క్షేత్రమైన స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి వేలాదిమంది...