మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలి

మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలి ప్రజావాణి అధికారికి సిపిఎం పార్టీ మండల కమిటీ వినతి నమస్తే భారత్ :-కేసముద్రం ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీ కార్యదర్శి గొడిశాల వెంకన్న మాట్లాడుతూ కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో గతంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలు గుర్తించి బోర్డులు పెట్టారు, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకొని మున్సిపాలిటీ పరిధిలో క్రీడా మైదానాలు, మినీ పార్కులు ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాల కోసం వినియోగించాలని, అలాగే జ్యోతిబాపూలే సెంటర్లో బస్ షెల్టర్ ఏర్పాటు చేసి,...