జర్నలిస్ట్ కాలనీ సమస్యలు పరిష్కరించాలి – కౌన్సిల్‌కు జర్నలిస్టుల వినతి
జర్నలిస్ట్ కాలనీ సమస్యలు పరిష్కరించాలి – కౌన్సిల్‌కు జర్నలిస్టుల వినతి నమస్తే భారత్ :-మరిపెడ మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని అయ్యప్ప గుడి సమీపంలోనీ జర్నలిస్ట్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని మరిపెడ జర్నలిస్టులు కోరారు. గురువారం ఈ మేరకు మరిపెడ కౌన్సిల్ సమావేశంలో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ! మున్సిపల్ అధికారులు జర్నలిస్ట్ కాలనీలో మౌలిక వసతులు కల్పించడానికి సానుకూలంగా ఉన్నట్లు వారు తెలిపారు. జర్నలిస్టు కాలనీలో మౌలిక వసతులు లేకపోవడంతో ఇండ్లు.శిథిలావస్థకుచేరుతున్నాయన్నారు. అధికారులు స్పందించి తాగునీరు,...