మహనీయులకు మీరిచ్చే గౌరవం ఇదేనా? నిరహార దీక్షలో బీఎస్పీ నాయకులు
*మహనీయులకు మీరిచ్చే గౌరవం ఇదేనా? నిరహార దీక్షలో బీఎస్పీ నాయకులు* *ఆగిరాల గ్రామంలో మహనీయుల విగ్రహాలకు అడ్డంగా గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణం* *తక్షణమే నిర్మాణ పనులు నిలిపివేయాలి – బీఎస్పీ రంగారెడ్డి జిల్లా నాయకులు జి. బాలయ్య* *కనీస నియమ నిబంధనలు లేకుండా ఎలా నిర్మిస్తారు? – బీఎస్పీ షాద్నగర్ అసెంబ్లీ ఇంచార్జి తుప్పరి కుమార్ ఎద్దేవా* *గ్రామస్థులు వ్యతిరేకించినా అధికార మదంతో సర్పంచ్ ఏకపక్ష నిర్ణయం – బీఎస్పీ షాద్నగర్ అసెంబ్లీ ప్రెసిడెంట్ శివగళ్ల ఆంజనేయులు ఫైర్* సమస్తే భారత్ షాద్...