విద్యార్థుల తలలు పగలగొట్టడమే బిజెపి లక్ష్యమా..!

*విద్యార్థుల తలలు పగలగొట్టడమే బిజెపి లక్ష్యమా..!* *కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.!* *ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్.!* *షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో భారీ ర్యాలీ.!* *భగత్ సింగ్ వారసులుగా ప్రాణాలు పోయినా పోరాడుతాం..!* నమస్తే భారత్ షాద్ నగర్ జులై21:దేశ రాజధానిలో జంతర్ మంతర్ వద్ద నీట్ -యూజీ పరీక్షల అక్రమాలపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ మరియు విద్యార్థి సంఘాల విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఆ...