బీజేపీ తెచ్చిన ఎన్ ఈ పి ను తెలంగాణలో అమలు చేయడమే రేవంత్ రెడ్డి టార్గెటా?
*బీజేపీ తెచ్చిన ఎన్ ఈ పి ను తెలంగాణలో అమలు చేయడమే రేవంత్ రెడ్డి టార్గెటా?* *ఇంటర్లో మార్పులకు ముందు అన్ని వర్గాలతో విస్తృత చర్చ జరపాలి* *స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి* *జూనియర్ కాలేజీల భవిష్యత్తు ఏంటి..??* మమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్12:కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ఎన్ ఈ పి-2020ను తెలంగాణలో అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని పసుపుల ప్రశాంత్ అన్నారు. ఇంటర్మీడియట్...