ఐపీ చానళ్ళకు అక్రెడిటేషన్లు లేవు

ఐపీ చానళ్ళకు అక్రెడిటేషన్లు లేవు : తేల్చి చెప్పిన మంత్రి పొంగులేటి : జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు త్వరలో ఇస్తాం హైదరాబాద్,అక్టోబర్ 24 (మల్లేష్ నమస్తే భారత్) : రాష్ట్రం కేబుల్ టీవీల స్థానంలో నడుస్తున్న ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్(ఐపీ) ఛానళ్ళకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వడం కుదరదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పటికే 26 వేల అక్రెడిటేషన్ కార్డులిచ్చామని,గతంలో కంటే నాలుగు వేల కార్డులు ఎక్కువే ఇచ్చామని, గతంలో లేని ఐపీ చానళ్ళకు కొత్తగా అక్రెడిటేషన్...