స్వాతంత్ర్య వేడుకలకు డిప్యూటీ కమిషనర్‌కు ఆహ్వానం

స్వాతంత్ర్య వేడుకలకు డిప్యూటీ కమిషనర్‌కు ఆహ్వానం → జాతీయ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానం → సమస్యల వలయంలో బాచుపల్లి.. పరిష్కారం చూపాలని డిప్యూటీ కమిషనర్‌కు వినతి → ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేసిన అసోసియేషన్ ప్రతినిధులు → సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి → ఈ నెల 15న ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు → వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు బాచుపల్లి, ఆగస్టు 11: ( నమస్తే భరత్ ); బాచుపల్లి 2బీహెచ్‌కే ఫ్లాట్...