రాణి–శివ వివాహానికి జడ్జి ప్రభాకర్‌కు ఆహ్వానం
రాణి–శివ వివాహానికి జడ్జి ప్రభాకర్‌కు ఆహ్వానం సీఎం సమావేశంలో ఉన్నందున స్వయంగా రాలేకపోతున్నా.. తప్పక వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జడ్జి ప్రభాకర్‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన పులిమామిడి శ్రీశైలం గౌడ్ నమస్తే భారత్ షాద్ నగర్, ఆగస్టు 25:షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మేనకోడలు రాణి–శివల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ నాంపల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి గుబ్బ ప్రభాకర్‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు.ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తరఫున...