న్యాయవాదుల దరఖాస్తులకు ఆహ్వానం

న్యాయవాదుల దరఖాస్తులకు ఆహ్వానం 2026–27 సంవత్సరానికి న్యాయశాస్త్ర శిక్షణ కోర్సు ప్రవేశాలు ప్రారంభం మెద్చల్–మల్కాజిగిరి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ప్రకటన అర్హులైన బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ లా కోర్సులకు రూ.2 లక్షలు.. గ్రామీణ విద్యార్థులకు రూ.1.50 లక్షల ఆదాయ పరిమితి శిక్షణ కాలంలో నెలకు రూ.1,000 స్టైపెండ్, పుస్తకాలకు ప్రత్యేక భృతి అడ్వకేట్‌ బాండ్లకు రూ.585, బార్ కౌన్సిల్ ఫీజుకు రూ.3 వేల ఆర్థిక సహాయం దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 13 కుత్బుల్లాపూర్, జులై 6...