ఘనంగా అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం వైద్యాధికారుల సన్మానం నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్ ) అంతర్జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ప్రజారోగ్య రక్షణలో నిరంతరం శ్రమిస్తూ, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యాధికారులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. వైద్య సిబ్బంది, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం:ఆరోగ్య కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న వైద్యాధికారులు డాక్టర్ గుగులోతు రవి మరియు డాక్టర్ కిరణ్ సాగర్లను మరిపెడ...