అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. చైన్ స్నాచింగ్ నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. చైన్ స్నాచింగ్ నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి. బంగారం, బైకు, మొబైల్స్, రెండు కత్తులు స్వాదినం. మీడియా సమావేశంలో పాల్గొన్న డిసిపి శిరీష,ఏసీపీ లక్ష్మీనారాయణ. నమస్తే భారత్ షాద్ నగర్ 29:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డీసీపీ కార్యాలయంలో పోలీసులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం లో పాల్గొన్న ప్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి,కేసు వివరాలు వెల్లడించారు.సీపీ తెలిపిన వివరాల ప్రకారం..... రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల సంతాపూర్...