బైక్ చోరుల అంతర్రాష్ట్ర ముఠా బట్టబయలు
బైక్ చోరుల అంతర్రాష్ట్ర ముఠా బట్టబయలు -పేట్-బషీరాబాద్ పోలీసుల వలలో ముగ్గురు నిందితులు -ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నిందితులు పరారీలో -21 ద్విచక్ర వాహనాలు, ఎర్టిగా కారు సహా చోరీ పరికరాల స్వాధీనం -19 కేసుల్లో ప్రమేయం అంగీకరించిన నిందితులు -సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించిన ప్రత్యేక బృందాలు -కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని అభినందించిన డీసీపీ ఎన్. కోటి రెడ్డి పేట్ బషీరాబాద్, జూలై 13 ( నమస్తే భరత్ ): తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ద్విచక్ర వాహనాల...