జుగా” ప్రోగ్రాం కింద నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు

"జుగా" ప్రోగ్రాం కింద నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు ఖానాపురం ఆగష్టు23(నమస్తే భారత్ ) : ప్రతి ఇంటికి నాణ్యమైన , నిరంతర విద్యుత్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో, సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో పెద్దమ్మ గడ్డ తండాలో "జుగా" ప్రోగ్రాం కింద తండా మొత్తం నూతన విద్యుత్ లైన్లను, స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది.పాత లైన్ల వల్ల తరచూ లో-వోల్టేజీ, విద్యుత్ అంతరాయం సమస్యలు ఉండేవి. సర్పంచ్ ప్రత్యేక చొరవతో విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో ఈ నూతన లైన్ల పనులు చేపట్టారు....