మైనార్టీ కాలనీలో డ్రైనేజీ, రోడ్డు పనుల పరిశీలన మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి
మైనార్టీ కాలనీలో డ్రైనేజీ, రోడ్డు పనుల పరిశీలన మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు మైనార్టీ కాలనీలో చేపట్టనున్న డ్రైనేజీ, రోడ్డు అభివృద్ధి పనులను మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి కాలం సునీత రవీందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి, రోడ్ల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టే విధానంపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ పనులు,...