9వ వార్డులో అభివృద్ధి పనుల పరిశీలన

9వ వార్డులో అభివృద్ధి పనుల పరిశీలన డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 9వ వార్డులో కొనసాగుతున్న సైడ్ డ్రైనేజీ పనులను డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను, సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం 9వ వార్డు ప్రజలతో ఆయన సమావేశమై వార్డులో నూతనంగా చేపట్టనున్న...