బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన నమస్తే భారత్ :-తొర్రూరు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తొర్రూరు పట్టణంలోని చెరువు వద్ద మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు.బతుకమ్మల నిమజ్జనం జరిగే ప్రాంగణంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులు, లైటింగ్, భద్రతా చర్యలు మరియు ఇతర మౌలిక సదుపాయాల పురోగతిని ఆయన అధికారులతో కలిసి నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ... ఉత్సవాలకు విచ్చేసే మహిళలకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని...