మరిపెడలో అమృత్ పైపులైన్ పనుల పరిశీలన
మరిపెడలో అమృత్ పైపులైన్ పనుల పరిశీలన మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 4వ వార్డు పరిధిలో చేపట్టిన అమృత్ పైపులైన్ పనులను మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పైపులైన్ పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ప్రజలకు తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు చేపడుతున్న అమృత్ పైపులైన్...