కార్గిల్ సెంటర్‌లో సైడ్ డ్రైనేజ్ పనుల పరిశీలించిన
కార్గిల్ సెంటర్‌లో సైడ్ డ్రైనేజ్ పనుల పరిశీలించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు పానుగోతు రాంలాల్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని కార్గిల్ సెంటర్‌లో కొనసాగుతున్న సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పట్టణంలో పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం...