కీటక జనిత వ్యాధులను నియంత్రించాలి
కీటక జనిత వ్యాధులను నియంత్రించాలి .జిల్లా మలేరియా అధికారి కే రజిని నర్సంపేట జూలై3 (నమస్తే భారత్ ) : నర్సంపేట డివిజన్ పరిధిలోని వైద్య ఆరోగ్యశాఖలో పారామెడికల్ సిబ్బంది మరియు ల్యాబ్ టెక్నీషియన్ లకు జిల్లా మలేరియా అధికారి కే రజిని ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని కాలానుగుణంగా సంభవించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి వ్యాధి ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు.ప్రజలకు కీటక జనిత వ్యాధులైన...