కుంజ వనజ మృతి పై విచారణ విచారణ నిర్వహించిన జిల్లా వైద్యాధికారి

కుంజ వనజ మృతి పై విచారణ విచారణ నిర్వహించిన జిల్లా వైద్యాధికారి నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభుని గూడెం గ్రామనికి చెందిన కుంజా వనజ కాన్పు కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గుండాలలో చేరి మృతి చెందిన సంఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డి ఎం ఎం హెచ్ ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ డి సి హెచ్ ఎస్ విచారణ నిర్వహించారు శంభునిగూడెం గ్రామ పెద్దలు , గిరిజన నాయకులు...