మౌలిక వసతులే అభివృద్ధికి పునాది: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
మౌలిక వసతులే అభివృద్ధికి పునాది: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ రూ.1.30 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం గాజులరామారం వీనస్ రాక్ హైట్స్ కాలనీలో ప్రారంభోత్సవం 12 ఏళ్లలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ కుత్బుల్లాపూర్, నమస్తే భారత్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గాజులరామారం డివిజన్ పరిధిలోని వీనస్ రాక్ హైట్స్ కాలనీలో రూ.1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే...