అరులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించి ఇంటి నిర్మాణానికి 15 లక్షలు ఇవ్వాలి

అరులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించి ఇంటి నిర్మాణానికి 15 లక్షలు ఇవ్వాలి గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలి సిపిఎం మండల నాయకులు బాణాల రాజన్న నమస్తే భారత్ :-మరిపెడ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి ఇంటి నిర్మాణానికి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సిపిఎం మండల నాయకులు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆగస్టు 16 ఆదివారం రోజున మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో సిపిఎం శాఖ సమావేశం చేనేబోయిన ఎంకన్న అధ్యక్షతన...