అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మరియు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలి*
*అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మరియు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలి* *సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్* సమస్టే భారత్ షాద్ నగర్,ఆగస్ట్31: షాద్ నగర్ అర్హులైన పేదలకు రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు, అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టా సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలని కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో సిపిఎం పార్టీ షాద్నగర్ పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్ పార్టీ శ్రేణులతో...