ఇందిరా నగర్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
ఇందిరా నగర్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ప్రజావాణిలో అధికారులకు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు వినతిపత్రం అందజేసిన కాలనీ అధ్యక్షుడు దన్నాడ లక్ష్మణ్ నమస్తే భరత్ నవంబర్ 9 రిపోర్టర్ శ్రీనివాస్: గ్రేటర్ హైదరాబాద్ 123వ డివిజన్ పరిధిలోని గంధంగూడ ఇందిరా నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, కాలనీ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీ అధ్యక్షుడు దన్నాడ లక్ష్మణ్ కోరారు.స్థానిక నాయకులు నల్లగొప్పుల హరీష్ గౌడ్ చొరవతో ఇందిరా నగర్ కాలనీ వాసులు రాజేంద్రనగర్ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన...