*ఎస్‌జీఎఫ్ వాలీబాల్‌లో ఇండియన్ హైట్స్ విద్యార్థుల సత్తా*
*ఎస్‌జీఎఫ్ వాలీబాల్‌లో ఇండియన్ హైట్స్ విద్యార్థుల సత్తా* *తాలూకా స్థాయి పోటీలకు షాద్‌నగర్ ఇండియన్ హైట్స్ జట్టు ఎంపిక* నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్11:క్రీడల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటూ ఇండియన్ హైట్స్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. షాద్‌నగర్ మినీ స్టేడియంలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి అండర్-14 బాలుర వాలీబాల్ పోటీల్లో ఇండియన్ హైట్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. దీంతో తాలూకా స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది.మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 350 మంది క్రీడాకారులు...