అర్హులైన ప్రతి ఒక్కరికీ పెరిగిన పింఛన్లు అందించాలి –
అర్హులైన ప్రతి ఒక్కరికీ పెరిగిన పింఛన్లు అందించాలి – సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం గ్రామంలో నిర్వహించిన సిపిఐ పార్టీ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్లను నెలకు రూ.2,016 నుంచి రూ.4,000కు, వికలాంగుల పింఛన్లను రూ.4,016 నుంచి రూ.6,000కు పెంచి వెంటనే అమలు చేయాలని...