నార్సింగి మార్కెట్లో నూతన షెడ్ల ప్రారంభోత్సవం
నార్సింగి మార్కెట్లో నూతన షెడ్ల ప్రారంభోత్సవం నమస్తే భారత్ – నవంబర్ 6 (గండిపేట మండలం): నార్సింగి మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన షెడ్లను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్, డైరెక్టర్లు తలారి ప్రేమ్ కుమార్, బాలరాజ్ కుమార్, లక్ష్మీ శ్రీ, వైస్ చైర్మన్ దశరథ్ యాదవ్, సాదిక్, కిరణ్, రాము యాదవ్, మార్కెట్ కమిటీ సెక్రటరీతో పాటు కాంగ్రెస్ పార్టీ...