నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ సొల్యూషన్స్ షాప్‌ను ప్రారంభించిన
నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ సొల్యూషన్స్ షాప్‌ను ప్రారంభించిన తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ నమస్తే భారత్ :-తొర్రూర్ మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ సొల్యూషన్స్ షాప్‌ను తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, యువత మరియు స్థానిక వ్యాపారవేత్తలు కొత్త వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి దిశగా ముందుకు రావాలని, ఇటువంటి నూతన సంస్థలను ప్రోత్సహించడం ద్వారా పట్టణ అభివృద్ధి...