రంజిత్ హెయిర్ స్టైల్ సెలూన్‌ను ప్రారంభించిన
రంజిత్ హెయిర్ స్టైల్ సెలూన్‌ను ప్రారంభించిన మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని రాంలాల్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రంజిత్ హెయిర్ స్టైల్ సెలూన్ను శుక్రవారం మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి రంగంలోకి రావాలని, కష్టపడి పనిచేస్తే వ్యాపారంలో మంచి విజయాలు సాధించవచ్చని అన్నారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన రంజిత్‌కు శుభాకాంక్షలు...