*కరువు నేపథ్యంలో ప్రజలకు రేషన్ ద్వారా 12 రకాల వస్తువులను అందజేయాలి*

*కరువు నేపథ్యంలో ప్రజలకు రేషన్ ద్వారా 12 రకాల వస్తువులను అందజేయాలి* *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం.జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్* నమస్తే భారత్ షాద్ నగర్: అక్టోబర్ 30: శుక్రవారం: వెళ్లి నిన్ను ప్రభావంతో తీవ్ర కరువు సంభవించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ప్రతినెల 50 కేజీల బియ్యం 12 రకాల నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మరియు షాద్నగర్ డివిజన్ కన్వీనర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు సుందరయ్య విజ్ఞాన...