ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి పార్లమెంటులో శాసన సవరణ చేయాలి తపస్ జిల్లా శాఖ పక్షాన కలెక్టర్ ఏవో కు వినతి నమస్తే భరత్,, జూన్ 18,/6/2026,,నారాయణపేట... ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుండి 2010 కి ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నారాయణపేట జిల్లా శాఖ పక్షాన కలెక్టరేట్లో పరిపాలన అధికారి అనిల్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. ఇట్టి వినతి పత్రాలను ప్రధానమంత్రి, కేంద్ర విద్యా శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిలకు...