నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో నమస్తే భరత్,, 13/2026/ నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో 70వ ఎస్జీఎఫ్ ఆటల పోటీలు జడ్పీహెచ్ఎస్ పులిమామిడిలో ముగిసినవి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ కోట్ల శ్రీనివాసులు గారు మండల స్థాయి గేమ్స్ గేమ్స్ విద్యార్థులు అండర్ 17 లో boys కబడ్డీ, kho- kho ఫస్ట్ ప్రైజ్ , girl S కోకోలో సెకండ్ ప్రైజ్ అండర్ 14 games లో boys kho- kho 2 nd prize, volley...