నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో
నమస్తే భరత్,, 13/2026/ నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో
70వ ఎస్జీఎఫ్ ఆటల పోటీలు జడ్పీహెచ్ఎస్ పులిమామిడిలో ముగిసినవి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ కోట్ల శ్రీనివాసులు గారు మండల స్థాయి గేమ్స్ గేమ్స్ విద్యార్థులు అండర్ 17 లో boys కబడ్డీ, kho- kho ఫస్ట్ ప్రైజ్ , girl S కోకోలో సెకండ్ ప్రైజ్ అండర్ 14 games లో boys kho- kho 2 nd prize, volley ball 1st prize , girls విభాగంలో volley ball 1st prize, khabadi 1st prize ఆటలలో విజయం సాధించారు . ఈరోజు ఆటల పోటీలు విజయవంతంగా ముగిసినవి అని తెలుపుతూ ముఖ్య అతిథి అయిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ నాగేంద్రమ్మ గారు, మరియు గ్రామ సర్పంచ్ త్రివేణి మేడం ,గారు పాఠశాలకు ఎస్జీఎఫ్ గేమ్స్ నిర్వహణకు ఆర్థిక సహాయం అందించినవారు డాక్టర్ ప్రాణేష్ కుమార్ మరియు రామాంజనేయులు, వెంకటేశ్వర రెడ్డి ప్రత్యేక ధాన్యవాదములు ఈ నిర్వహణ కు సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులు మౌలాలి వెంకటేశ్వర్ గౌడ్ ఆనంద్ వర్మ గారు ప్రభావతి మేడం గారు మహేష్ గారు రమణారావు గారు వెంకటయ్య గారు విజయలక్ష్మి గారు శివ లీల మేడం గారు సునీత మేడం క్రీడలు విజయవంతంగా నిర్వహించిన వ్యాయామ ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు