విద్యా ప్రమాణాల పెంపే ప్రభుత్వ లక్ష్యం
విద్యా ప్రమాణాల పెంపే ప్రభుత్వ లక్ష్యం షాపూర్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన విద్యా కమిషన్ సభ్యురాలు జ్యోత్స్నా రెడ్డి -షాపూర్‌నగర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యా పరిస్థితులపై ప్రత్యక్ష పరిశీలన -విద్యార్థులు, ఉపాధ్యాయులతో మమేకమై విద్యా ప్రగతిపై ఆరా -మౌలిక వసతులు, బోధన నాణ్యత మెరుగుదలకు పలు సూచనలు - పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి జెమిని కుమారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు - కుత్బుల్లాపూర్, జూలై 2 ( నమస్తే భారత్ ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను మరింత మెరుగుపరచడం, విద్యార్థులకు ఉత్తమ...