ఓటర్లకు కీలక సూచన… ఫారాలు వెంటనే సమర్పించండి
ఓటర్లకు కీలక సూచన... ఫారాలు వెంటనే సమర్పించండి -ఎస్ఐఆర్–2026 ప్రత్యేక సవరణలో వేగం -బీఎల్‌వోలు అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాలు రెండు, మూడు రోజుల్లో అప్పగించాలి -గడువులోగా సమర్పించిన వారికే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో స్థానం -ఆలస్యం చేస్తే ఓటరు జాబితాలో పేరు కోల్పోయే అవకాశం -దుండిగల్ సర్కిల్ ఓటర్లకు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణికరణ్ విజ్ఞప్తి దుండిగల్, జులై 11 ( నమస్తే భరత్ ) : ఓటు హక్కును పరిరక్షించుకోవాలంటే బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాలను...