ఇందిరా మహిళా శక్తి పథకాల ప్రభావం.. కాంగ్రెస్‌లోకి మైనారిటీ మహిళల చేరిక
ఇందిరా మహిళా శక్తి పథకాల ప్రభావం.. కాంగ్రెస్‌లోకి మైనారిటీ మహిళల చేరిక కైసర్ నగర్ మహిళలకు కాంగ్రెస్ గూటిలో స్వాగతం బాచుపల్లి కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన చేరికల కార్యక్రమం మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న హన్మంత్ రెడ్డి సంక్షేమ పథకాల ప్రచారంలో మహిళలు ముందుండాలని పిలుపు కుత్బుల్లాపూర్, నమస్తే భారత్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కైసర్ నగర్‌కు చెందిన పలువురు మైనారిటీ మహిళలు...