జీడిమెట్లలో కట్ట మైసమ్మ–బంగారు మైసమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా
జీడిమెట్లలో కట్ట మైసమ్మ–బంగారు మైసమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా -అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నేత చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి -ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కార్యదర్శి -భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగిన విగ్రహ ప్రతిష్ఠా వేడుకలు -జీడిమెట్ల గ్రామంలో భక్తుల సందడి -ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రత్యేక హోమాలు, పూజలు -పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తుల పాల్గొనిక జీడిమెట్ల, జులై 12 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల...