డీజే.. బ్యాండ్‌ మేళం లేకుండా ఆదర్శంగా వినాయక నిమజ్జనం

డీజే.. బ్యాండ్‌ మేళం లేకుండా ఆదర్శంగా వినాయక నిమజ్జనం చిన్నారులకు టీ షర్ట్లు బహుమతి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మరిపెడ పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్ నమస్తే భారత్ :-మరిపెడ చిన్నారులు ఏర్పాటు చేసిన వినాయక మండపం.. భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు.. పోలీసుల సూచనలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం.. ఇలా ఆదర్శంగా నిలిచారు మరిపెడ మున్సిపల్‌ కేంద్రంలోని 4వ వార్డు గోపాల్‌రావుపేటకు చెందిన చిన్నారులు. గోపాల్‌రావుపేటలో చిన్నారులు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....