పూజిత ఎన్క్లేవ్‌ అభివృద్ధికి అండగా ఉంటా

పూజిత ఎన్క్లేవ్‌ అభివృద్ధికి అండగా ఉంటా నూతన కార్యవర్గానికి శ్రీశైలం గౌడ్‌ అభినందనలు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ కుత్బుల్లాపూర్‌, ఆగస్టు 10 ( నమస్తే భరత్ ): నిజాంపేట్‌ సర్కిల్‌ పరిధిలోని బండారి లేఔట్‌ డివిజన్‌లో ఉన్న పూజిత ఎన్క్లేవ్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను షాపూర్‌నగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు విద్యాసాగర్‌తో పాటు కార్యవర్గ సభ్యులను శ్రీశైలం...