జీడిమెట్ల డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

జీడిమెట్ల డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీ వాసుల వినతిపత్రం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి విజ్ఞప్తి ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సమస్యల వివరాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్న హామీ కుటుంబ శుభకార్యాలకు ఆహ్వాన పత్రికలు అందజేసిన స్థానికులు కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు కుత్బుల్లాపూర్, ఆగస్టు 5 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన...