రాజీవ్ గాంధీ నగర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
రాజీవ్ గాంధీ నగర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా -మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హామీ -మాజీ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన రాజీవ్ గాంధీ నగర్ నూతన కమిటీ సభ్యులు -నూతన అధ్యక్షుడు అజయ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన కూన శ్రీశైలం గౌడ్ -కాలనీలోని ప్రజా సమస్యలను వివరించిన కమిటీ ప్రతినిధులు -అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని భరోసా కుత్బుల్లాపూర్, జూలై 14 ( నమస్తే భరత్): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్...