గ్రామ పంచాయతీ కారోబార్ కృష్ణ కుటుంబానికి అండగా ఉంటా…

గ్రామ పంచాయతీ కారోబార్ కృష్ణ కుటుంబానికి అండగా ఉంటా... రూ.2లక్షల ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాపన్నపేట, మండలం ఆగస్టు 11:(నమస్తే భరత్) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాపన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ కారొభార్ ఆకుల కృష్ణ కుటుంబానికి తాను అపద సమయంలో అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. మంగళవారం కృష్ణ స్వగ్రామానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని,కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు....