బాధితుల కష్టాల్లో భాగస్వామినవుతా. అండగా నిలుస్తా కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మిగౌడ్

బాధితుల కష్టాల్లో భాగస్వామినవుతా. అండగా నిలుస్తా కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మిగౌడ్ ​ నమస్తే భారత్ :-కేసముద్రం ఇటీవల అకాల మరణం చెందిన పలువురి కుటుంబ సభ్యులను కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మిగౌడ్ స్థానిక సర్పంచ్ యాసాడి బాలాజీ రెడ్డి మరియు మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పలు భాదిత కటుంబాలను పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారు..​ కోరుకొండపల్లి గ్రామ పరిధిలోని మెగ్యా తండాలో ఇటీవల మృతి చెందిన యువజన...