న్యూ శివాలయ నగర్ అభివృద్ధికి సహకరిస్తా: కూన శ్రీశైలం గౌడ్
న్యూ శివాలయ నగర్ అభివృద్ధికి సహకరిస్తా: కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్, ఆగస్టు 14 ( నమస్తే భారత్ సూరారం డివిజన్ పరిధిలోని న్యూ శివాలయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సందీప్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను కూన శ్రీశైలం గౌడ్ అభినందించారు. న్యూ శివాలయ నగర్ కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, ప్రభుత్వ పరంగా కూడా...