NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 12:49 pm Posted by : NAMASTHE BHARAT

మనిషికి మనిషే అండ..తిమ్మిడి సాయికి చేయూతనివ్వండి

మనిషికి మనిషే అండ..తిమ్మిడి సాయికి చేయూతనివ్వండి

నమస్తే భారత్ :-బయ్యారం

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలోని లో మన మధ్య పెరిగిన తిమ్మిడి భద్రయ్య చిన్న కుమారుడు తిమ్మిడి సాయి ప్రస్తుతం తీవ్రమైన లివర్ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.చిన్న వయసులోనే ప్రాణాలతో పోరాడుతున్న సాయికి వైద్యులు అత్యవసరంగా మెరుగైన చికిత్స అవసరమని సూచించారు. కానీ కుటుంబం ఆర్థికంగా సాధారణ పరిస్థితిలో ఉండటంతో చికిత్స ఖర్చులను భరించడం చాలా కష్టంగా మారింది.ఈరోజు మనం చేసే ఈ సహాయం ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో భాగమవుతుంది. మనం అందరం కలిసి నిలబడితే ఒక కుటుంబానికి కొత్త ఆశను ఇవ్వగలం.ఒక్కసారి ఆలోచించండి.సాయి నవ్వుతూ మన మధ్య తిరగాలంటే ఈరోజు మన సహాయం ఎంతో అవసరం.మనిషికి మనిషే.అండ.ఈ.బిడ్డను.మనమే.కాపాడుకుందాం.ఫోన్ పే / గూగుల్ పే ద్వారా పేరు :తిమ్మిడి గణేష్ 9392325415మీకు తోచినంత సహాయం చేయండి.