జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో భారీ ఊరట

జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో భారీ ఊరట ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పాత్రికేయుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ 2026-27 విద్యా సంవత్సరానికి జిల్లా విద్యాశాఖ ప్రత్యేక ఆదేశాలు మెద్చల్–మల్కాజిగిరి జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపు అమలుపై మండల విద్యాశాఖ అధికారులకు డీఈవో ఆదేశాలు కుత్బుల్లాపూర్, జూన్ 15 (నమస్తే భారత్ ): మెద్చల్–మల్కాజిగిరి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు విద్యా పరంగా ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో...